వార్తలకు తిరిగి వెళ్లండి

డెంకాడ మండలం నాతవలస గ్రామంలో నిర్వహించిన శ్రీ మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ రావు గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి రూ.5 వేల విరాళం అందజేశారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో నిర్వహించడం అభినందనీయమని కంది చంద్రశేఖర్ రావు అన్నారు.
Comments
Loading comments...

