Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ బర్త్‌డే ...మంత్రి నారా లోకేశ్‌ దీపాన్ని వెలిగించారు.

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:08 PM అమరావతిGeneral
మోదీ బర్త్‌డే ...మంత్రి నారా లోకేశ్‌  దీపాన్ని వెలిగించారు. - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్‌ ‘ఆశీర్వాద్ కా దియా’ దీపాన్ని వెలిగించారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపే శక్తియుక్తులు ప్రసాదించాలని ప్రార్థించారు. మోదీ నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి సాగుతున్నాయని లోకేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజపా నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...