వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ నెల 23న చర్చలకు రావాలని మంత్రి పిలిచిన నేపథ్యంలో జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది.
చర్చలు విఫలమైతే 25న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, 27న చలో విజయవాడ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. న్యాయమైన డిమాండ్లను సాధించేవరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పింది.
Comments
Loading comments...

