వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రూ.లక్ష లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎస్‌టీవో అధికారి లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్‌టీవో అనురాధలను అదుపులోకి తీసుకుని వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

