Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు ఉద్యోగ పరీక్ష తేదీలు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:18 PM హైదరాబాద్General
పోలీసు ఉద్యోగ పరీక్ష తేదీలు - Udayam
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ విడుదల చేసింది. ఎస్‌ఐ అభ్యర్థులకు నవంబర్ 29న, కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. హోంశాఖ పరిధిలోని 7,437 పోస్టులకు గాను రాష్ట్రవ్యాప్తంగా 5,77,064 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...