వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో రెండో విడత భూసమీకరణ వేగవంతమైంది. పెదమద్దూరు గ్రామంలో నోటిఫికేషన్ ఇచ్చిన భూముల్లో ఇప్పటకే డెబ్బై ఐదు శాతం ప్రక్రియ పూర్తయినట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
భూములిచ్చిన రైతులకు వెంటనే కౌలు చెల్లించేలా చర్యలు చేపట్టడంతో మరింత మంది ముందుకు వస్తున్నారు. అమరావతి అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములు కావాలని మిగతా రైతులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

