Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం చోరీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 17, 2026 9:30 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం చోరీ - Udayam
ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం చోరీ చేసిన సంఘటన ధర్మవరం రైల్వే స్టేషన్లో కలకలం రేపింది. ధర్మవరం ఆర్పీఎఫ్ సి ఐ నాగేశ్వరావ్ తెలిపిన వివరాలమేరకు షిరిడిలో దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న మంత్రాలయం చెందిన గోవిందు, సంధ్య దంపతులకు తోటి మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన ప్రసాదం తిని నిద్రలోకి జారుకోగా, వారి వద్ద నున్న 5తులాల చోరీ చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమని తెలిపారు.

Comments

G
Loading comments...