వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఈసీ వెసులుబాటు కల్పించింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు హాజరై పత్రాలు అందించవచ్చని స్పష్టం చేసింది.
పెండింగ్, భవిష్యత్ ఫారం-6 దరఖాస్తులకు డిక్లరేషన్ ఫారం తప్పనిసరి చేస్తూ తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

