Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మా నాన్నా మీరు మారాలి

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:05 PM అమరావతిGeneral
అమ్మా నాన్నా మీరు మారాలి - Udayam
పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులు తమ ప్రవర్తనను పరిశీలించుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్దలు చేసే ప్రతి పనీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో మొబైల్ వాడకం, కోపం, అబద్ధాలు వంటి విషయాల్లో పిల్లల ముందు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలే ఆదర్శంగా నిలిస్తేనే వారిలో సత్ప్రవర్తన అలవడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Comments

G
Loading comments...