Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య, పిల్లల చేతిలో భర్త హత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:21 PM నాగర్ కర్నూల్General
భార్య, పిల్లల చేతిలో భర్త హత్య - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంలో కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం జరిగింది. బొడ్డుపల్లి బాల్‌నారి (68) అనే వ్యక్తిని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె కలిసి నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో హత్య చేశారు. మృతుడు రెండో భార్య వద్ద ఉండటం, ఆస్తి తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...