వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో దేశ నీటిపారుదల వ్యవస్థను గాడిలో పెట్టాలని రాజారాం ప్రకాశ్, గిర్రాజాచారి అన్నారు. వనపర్తిలో విశ్వేశ్వరయ్య 165వ జయంతి, ఇంజినీర్స్ డే సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విశ్వేశ్వరయ్య 1955లో భారతరత్న పొందారని, 8 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయని తెలిపారు. కార్యక్రమంలో నరసింహశర్మ, నాగరాజు, జగపతిరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

