వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో భక్తుల పుణ్యస్నానాల కోసం కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిని మెరుగుపరిచేందుకు ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పుష్కరిణి వద్ద సోలార్ ఫెన్సింగ్, శుద్ధి నీటి ఏర్పాట్లు చేయనున్నారు.
భక్తులకు విక్రయించే ప్రసాదాల తయారీ విభాగాన్ని కొండ కింద నిత్యాన్నప్రసాద భవన సముదాయానికి తరలించే యోచనలో ఉన్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
Comments
Loading comments...

