వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖ లొ అక్టోబర్ 25వ తేదీన రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ ఎల్ఎన్-4 హ్యాండ్ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు ఎలక్ట్రికల్ మరియు రైలు ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

