Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం పోర్ట్ 93వ వ్యవస్థాపక దినోత్స్వం

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 6:37 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నం పోర్ట్ 93వ వ్యవస్థాపక దినోత్స్వం - Udayam
విశాఖ పోర్టు 1933 అక్టోబర్ 7న S.S. జలదుర్గ అనే ప్రయాణికుల నౌక రాకతో సముద్ర రాకపోకలకు అందుబాటులోకి వచ్చింది. 1933 డిసెంబర్ 19న అప్పటి భారత వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ విల్లింగ్డన్ చేత అధికారికంగా ప్రారంభించబడింది. తొమ్మిది దశాబ్దాలకు పైగా సాగిన ప్రస్థానంలో విశాఖ పోర్టు కీలకమైన సముద్ర వాణిజ్య ద్వారంగా ఎదిగి, ప్రధాన పరిశ్రమలకు మద్దతునిస్తూ ప్రాంతీయ, జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సేవలందిస్తోంది

Comments

G
Loading comments...