Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో యాక్సిడెంట్.. పార్వతీపురం వాసి మృతి

Follow Udayam on Google
B Ganga Sep 20, 2026 4:22 PM పార్వతీపురం మన్యంGeneral
విశాఖలో యాక్సిడెంట్.. పార్వతీపురం వాసి మృతి - Udayam
విశాఖలోని అక్కిరెడ్డిపాలెం హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న వ్యాను ఎదురుగా రాంగ్ రూట్లో వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న పార్వతీపురం జిల్లాకు చెందని బోను రాంబాబు (21) మృతిచెందగా వెనుక కూర్చున్న ఇప్పిలి ధనలక్ష్మి(23), ఇప్పిలి దేవ్ (3)గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...