వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్ట(కె)లో వృద్ధ దంపతులు నర్సిరెడ్డి(75), అంజమ్మ(70) తమ వ్యవసాయ బావిలో మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
గతంలో ముగ్గురు కుమారులపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కుమారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

