Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్‌కు పాయల్‌ శంకర్‌ వినతి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 1:14 PM హైదరాబాద్General
తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పాయల్‌ శంకర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. హైదరాబాద్‌ లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం బట్టిస్వర్గావ్‌లోని కొమురం భీమ్‌ కాలనీలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని బృందం కోరింది.

Comments

G
Loading comments...