Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌బుక్‌, రప్పా రప్పా పార్టీలపై VSR వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Sep 30, 2026 1:20 PM అమరావతిGeneral
రెడ్‌బుక్‌, రప్పా రప్పా పార్టీలపై VSR వ్యాఖ్యలు - Udayam
అమరావతిని అన్ని కులాల రాజధానిగా మార్చాలన్నదే తన ఉద్దేశమని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు అలా చేయడం లేదని విమర్శించారు. ‘రెడ్‌బుక్‌ పార్టీకి, రప్పా రప్పా పార్టీకి ఓటు వేయాలా?’ అని ప్రశ్నించారు. కుల, మతపరమైన పార్టీలను ఓడించేందుకు యువత కదిలి రావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తామని, త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.

Comments

G
Loading comments...