వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు గవర్నర్‌తో పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...



