వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల అభ్యంతరాలు, సూచనల పరిశీలన అనంతరం వార్డు సరిహద్దులను ఖరారు చేసింది.
వార్డు 1 నుంచి 120 వరకు సరిహద్దులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 4న జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు.
Comments
Loading comments...

