వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. మంగళవారం మధురవాడ జోన్‌లోని పీఎం పాలెం 2వ బస్టాప్, లక్ష్మవాణిపాలెం, పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీల్లో ఆయన పర్యటించారు.
స్థానికులను అడిగి తాగునీటి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

