వార్తలకు తిరిగి వెళ్లండి

పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ నటించిన "గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్" చిత్ర బృందం విశాఖ బీచ్ రోడ్ లో సందడి చేసింది. ముందుగా సాగర తీరం వై ఎం సి ఏ స్థానిక హోటల్ వద్ద సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి, హాజరయ్యారు.
యువత అందరూ ఈ సినిమా చూడాలని ఆదేశించారు.
Comments
Loading comments...

