Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:32 PM విశాఖపట్నంGeneral
విశాఖలో పోస్టల్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం - Udayam
జీవీఎంసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఇప్పటివరకు 1,109 ఓట్లు లెక్కించగా, టీడీపీ 508 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. వైసీపీకి 349, ఇతర పార్టీలకు 245 ఓట్లు వచ్చినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికావడంతో సిబ్బంది బ్యాలెట్ పత్రాలను విభజిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...