Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పోస్టల్ బ్యాలెట్ లెక్కల ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 12:32 PM విశాఖపట్నంGeneral
విశాఖలో పోస్టల్ బ్యాలెట్ లెక్కల ఉత్కంఠ - Udayam
జీవీఎంసీ ఎన్నికల్లో 120 వార్డులకు గానూ ఇప్పటివరకు 88 వార్డుల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో టీడీపీ 28, వైసీపీ 24, జనసేన 10, బీజేపీ 2, స్వతంత్ర అభ్యర్థులు 20 స్థానాలు దక్కించుకున్నారు. మరో 32 వార్డుల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రక్రియ పూర్తయ్యాక సాధారణ బ్యాలెట్ పేపర్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...