Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో పేదల భూములకు హక్కుల పంపిణీకి సర్వం సిద్ధం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 18, 2026 7:00 PM విశాఖపట్నంGeneral
విశాఖలో పేదల భూములకు హక్కుల పంపిణీకి సర్వం సిద్ధం - Udayam
విశాఖ నగర పరిధిలోని పేద ప్రజలకు వారు నివసిస్తున్న భూములపై శాశ్వత హక్కులు కల్పిస్తూ కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి ఎన్డీయే (NDA) ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయ మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...