Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విశాఖలో కిలేడీ ఘరానా చోరీ

Follow Udayam on Google
Sai Nath Nov 16, 2026 1:22 PM అమరావతిGeneral
విశాఖలో కిలేడీ ఘరానా చోరీ - Udayam
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఓ మహిళ భారీ చోరీకి పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మరో మహిళ ఇంటికి వెళ్లి, అనారోగ్యంగా ఉందంటూ రోజుల తరబడి అక్కడే ఉంది. అనంతరం బీరువాలోని బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లింది. 11.3 గ్రాముల డైమండ్ నెక్లెస్‌తో పాటు ఇతర నగలు చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...