Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో జర్నలిస్టుల డిమాండ్ డే

Follow Udayam on Google
Raj Kumar Oct 02, 2026 1:53 PM విశాఖపట్నంGeneral
విశాఖలో జర్నలిస్టుల డిమాండ్ డే - Udayam
దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా శుక్రవారం విశాఖలో జర్నలిస్టులు డిమాండ్స్ డే పాటించారు. ఏపీయూడబ్ల్యూజే, ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. జర్నలిస్టుల డిమాండ్లను వినతి పత్రం రూపంలో గాంధీ విగ్రహానికి సమర్పించారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులను నియంత్రించాలని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...