Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో జాతీయ స్థాయి మాల్ఖంబ్ పోటీలు

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 2:29 PM విశాఖపట్నంGeneral
విశాఖలో జాతీయ స్థాయి మాల్ఖంబ్ పోటీలు - Udayam
భారతీయ విద్యా భారతి న్యూఢిల్లీ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్‌లోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాలలో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో జాతీయ స్థాయి మాల్ఖంబ్ పోటీలు నిర్వహించనున్నారు. 24 రాష్ట్రాల నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానములో నిలిచి 150 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. మాల్ఖంబ్ క్రీడ ద్వారా విద్యార్థుల్లో శారీరక ఏకాగ్రత క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...