వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేసి, 8 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు తెలిపారు. వెంకటాపురం వద్ద అందిన సమాచారం మేరకు సుదర్శన్‌రావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
మరో వ్యక్తి సూరజ్‌కుమార్‌ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో కృష్ణ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

