వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ముంబై తరఫున ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు టోర్నీల్లోనూ జట్టుకు నాయకత్వం వహించే బాధ్యతలను సూర్యకే అప్పగించాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

