Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఉక్కును SAILలో విలీనం చేయాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 2:55 PM విశాఖపట్నంGeneral
విశాఖ ఉక్కును SAILలో విలీనం చేయాలి - Udayam
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద 1977 రోజులుగా కొనసాగుతు న్న దీక్షా శిబిరంలో విశాఖ స్టీల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 1977 వ రోజు ధర్నా శిబిరం కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విశాఖ స్టీల్ ఎడిషనల్ జనరల్ సెక్రెటరీ కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...