Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో ప్రమాదం

Follow Udayam on Google
Raj Kumar Sep 29, 2026 8:17 PM విశాఖపట్నంGeneral
విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1లో ప్రమాదం - Udayam
విశాఖ ఉక్కు పరిశ్రమలోని ఎస్ఎంఎస్-1 సీసీడీ విభాగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ స్లెడ్ గేట్ మూత పడకపోవడంతో వేడెక్కిన ఉక్కుద్రవం నేలపాలైంది. సరిగ్గా రెండు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ల్యాడిల్ బ్లాస్ట్ జరిగి కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కార్మికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...