Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బోనస్ తక్షణమే చెల్లించాలి

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 11:05 AM విశాఖపట్నంGeneral
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు బోనస్ తక్షణమే చెల్లించాలి - Udayam
విశాఖ స్టీల్ కార్మికులకు సెయిల్ లో చెల్లిస్తున్న బోనస్ ను తక్షణం చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట"విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణం బోనస్ చెల్లించాలని"ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు.

Comments

G
Loading comments...