వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో తొలిరోజు రూ.366.33 కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మొత్తం 150 ప్లాట్లను ఎన్ఎల్ఎంసీ పారదర్శకంగా విక్రయించింది.
రిజర్వ్ ధర కంటే 17.23 శాతం అధికంగా ధర పలకగా, గరిష్టంగా గజానికి రూ.1.80 లక్షలకు పైగా లభించింది. వినియోగంలో లేని మిగులు భూములను వేలం వేసినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

