Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సముద్రంలో అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 1:57 PM విశాఖపట్నంGeneral
విశాఖ సముద్రంలో అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖ సముద్రంలో అలలు తీవ్రంగా ఎగిసిపడుతున్నాయి. బీచ్‌ రోడ్డులో రక్షణ గోడల వరకు అలలు వస్తుండటంతో, కొబ్బరి ఎరీనా ప్రాంతంలో చెట్ల వేర్లు బయటపడ్డాయి. భారీ అలల తాకిడి కారణంగా పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...