Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కుటుంబ సభ్యులకు వైద్య సేవలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 6:46 PM విశాఖపట్నంGeneral
విశాఖ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కుటుంబ సభ్యులకు వైద్య సేవలు - Udayam
విశాఖ ఆటో డ్రైవర్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, వల్ల రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు దోహద పడుతుందన్న ఉద్దేశ్యంతో సిపి గారి ఆలోచనతో కార్యరూపం దాల్చి, ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సిపి గారి ఆధ్వర్యంలో గీతం హాస్పిటల ఆటో డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత సమగ్ర వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు.

Comments

G
Loading comments...