Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెట్టుబడొస్తే 2.46 లక్షల ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Nov 12, 2026 10:22 AM విశాఖపట్నంGeneral
పెట్టుబడొస్తే 2.46 లక్షల ఉద్యోగాలు - Udayam
విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, నారా లోకేశ్‌ సహా పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో 141 ఎంవోయూల ద్వారా రూ.12.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.46 లక్షల మందికి ఉపాధి కల్పించాలని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...