వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగమైన విశాఖలొ నోవోటెల్‌లో తన SBI వెల్త్ ఖాతాదారుల కోసం ప్రత్యేకమైన ఇన్వెస్టర్ మీట్‌ను నిర్వహించింది.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి SBI Wealthకు చెందిన 120 మంది HNI మరియు UHNI ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని జనరల్ మేనేజర్ శ్రీ ప్రఫుల్ల కుమార్ జెనా ప్రారంభించి స్వాగత ప్రసంగం చేశారు.
Comments
Loading comments...

