Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మేయర్ సీటుపై కూటమిలో మొదలైన పోటీ

Follow Udayam on Google
Janu Sep 29, 2026 2:16 PM విశాఖపట్నంGeneral
విశాఖ మేయర్ సీటుపై కూటమిలో మొదలైన పోటీ - Udayam
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమిలో చర్చలు రసవత్తరంగా మారాయి. ఉమ్మడి అభ్యర్థిపై TDP, జనసేన కసరత్తు చేస్తుండగా.. BJP కూడా మేయర్ పదవిని కోరుతోంది. అవకాశం వస్తే పోటీకి సిద్ధమని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. 120 వార్డులున్న జీవీఎంసీలో TDP ఆశావహులు పలువురు ఉన్నారు. BJPకి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎంపీ సీఎం రమేశ్ బలం ఉంది. గతంలో BJPకి చెందిన ఎన్ఎస్ఎన్ రెడ్డి తొలి మేయర్ గా ఎన్నికయ్యారు.

Comments

G
Loading comments...