వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విశాఖ జిల్లాలో గురువారం పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. 39 జడ్పీటీసీ, 652 ఎంపీటీసీ స్థానాలకు 2,350 పోలింగ్ కేంద్రాల్లో 18,95,962 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 పంపిణీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో అధికారులు నిఘా పెంచారు.
Comments
Loading comments...

