Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా యోగాసనా శాంపియన్ షిప్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 1:40 PM విశాఖపట్నంGeneral
విశాఖ జిల్లా యోగాసనా శాంపియన్ షిప్ - Udayam
యోగాసనా భారత్ అనుబంధ సంస్థ అయిన యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి దిశా నిర్దేశంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు ఆర్కే బీచ్ లోని యోగ విలేజ్ నందు ఉదయం నుండి ప్రారంభించడం జరిగింది. కేఏ రాజు గారు తన సంస్థ ద్వారా 300 మంది పిల్లలకి టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేసినారని సంస్థ సభ్యులందరూ కూడా రాజు గారిని అభినందించడం జరిగిన జరిగిందని తెలిపారు

Comments

G
Loading comments...