Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎంపీ భరత్తో చిన్న శ్రీను భేటీ

Follow Udayam on Google
B. Rajesh Oct 02, 2026 7:46 PM విజయనగరంGeneral
విశాఖ ఎంపీ భరత్తో చిన్న శ్రీను భేటీ - Udayam
విశాఖపట్నం ఎంపీ భరత్ను టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం కలిశారు. విశాఖలోని పాండురంగాపురం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో విజయనగరం-విశాఖ ప్రాంతాలకు సంబంధించిన అంశాలు, రానున్న కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...