Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రౌత్‌పై అనర్హత వేటు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 9:55 PM జాతీయంGeneral
విశాఖ రౌత్‌పై అనర్హత వేటు - Udayam
ఎన్నికల సమయంలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు తేలడంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్, శివసేన (యూబీటీ) కార్పొరేటర్ విశాఖ రౌత్ పదవి రద్దయింది. ఈ అనర్హత వేటుతో ఉద్ధవ్ వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగలగా, ఆమె వచ్చే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

Comments

G
Loading comments...