Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు 100 ప్రజా ఫిర్యాదులు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 7:17 AM విశాఖపట్నంGeneral
విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు 100 ప్రజా ఫిర్యాదులు - Udayam
విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం 100 ప్రజా ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నామని కమిషనర్ చెప్పారు. ఫిర్యాదులను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...