Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 4:08 PM విశాఖపట్నంGeneral
విశాఖ-బ్రహ్మపూర్ రైలు రీషెడ్యూల్ - Udayam
విశాఖపట్నం నుంచి బ్రహ్మపూర్ వెళ్లే ప్యాసింజర్ రైలు శుక్రవారం గంట ఆలస్యంగా బయలుదేరనుంది. విశాఖలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరాల్సిన రైలు 6.45 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రేక్ ఆలస్యం కారణంగా రైలును రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...