వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
విమానాశ్రయానికి వెళ్లాలంటే విశాఖంతా చుట్టాల్సిందే

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభమవుతున్నా, అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి నేరుగా రవాణా సదుపాయాలు లేవు. విశాఖ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి ప్రత్యేక ప్రజా రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...