Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయులకు వీసా ఫ్రీ

విక్రాంత్ రెడ్డి Jul 15, 2026 10:13 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
భారతీయులకు వీసా ఫ్రీ - Udayam Digital
భారతీయ పర్యాటకులకు వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించే సదుపాయాన్ని కొనసాగించాలని థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. అయితే గతంలో ఉన్న 60 రోజుల పరిమితిని 30 రోజులకు తగ్గించారు. విదేశీయులు ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకుండా, భద్రతా ముప్పులను అరికట్టేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...