వార్తలకు తిరిగి వెళ్లండి

pdpl: డి.83బి కాలువపై కుమ్మరికుంట-జూలపల్లి మధ్య వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు విరిగిన స్లాబ్‌పైనే మొరం పోసుకుని తాత్కాలికంగా రాకపోకలు సాగిస్తున్నారు.
రూ.25 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వంతెన నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

