Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీలో తరలిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు వైరల్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 31, 2026 2:34 PM సంగారెడ్డిGeneral
లారీలో తరలిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు వైరల్ - Udayam
నిజాంపేట మండలం బాచేపల్లి వద్ద హైవేపై వెళ్తున్న వాహనదారులను ఓ దృశ్యం ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో తయారైన కొత్త ఎలక్ట్రిక్ బస్సును లారీలో ఎక్కించి హిమాచల్‌ప్రదేశ్‌కు తరలిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు, వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...