వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలం విప్పర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీలోని రెండు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. వారి వద్ద నుంచి పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

